సిఎంగా ఏడేళ్ళు నిండిన చంద్రబాబు
హైదరాబాద్‌ః చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి శనివారం నాటికి ఏడేళ్ళు నిండాయి. ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఆర్థిక శాఖమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టినవిషయం విదితమే. ఆ నాటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి హైటెక్ ముఖ్యమంత్రిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. తను అధికారం చేపట్టి ఏడేళ్ళు గడచిన సందర్భంగా శనివారం ఆయనవిలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాలకంటే అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లుచెప్పారు.












Click it and Unblock the Notifications
