బాబుపై కాంగ్రెస్ వినూత్న నిరసన
తిరుపతిః చంద్రబాబు నాయుడు ఏడేళ్ళ పాలనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం తిరుపతిలో వినూత్న నిరసన తెలిపింది. కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి సారధ్యంలో తిరుపతిలో భారీ ప్రదర్శన జరిగింది. ఏడేళ్ళ చంద్రబాబు పరిపాలనలో అన్ని ఛార్జీలుపెరిగాయని, రుణభారం కూడా పెరిగిందని నినాదాలిస్తూ గాడిదలపై బస్తాలు వేసి ఊరేగించారు.












Click it and Unblock the Notifications
