అఖిలపక్షం ఆధ్వర్యంలో పనికిఆహారం
హైదరాబాద్‌ః అఖిలపక్షం ఆహారంలో పనికిఆహార పథకాన్ని నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేసింది. పార్టీ అధినేత సురవరం సుధాకర్ రెడ్డి సారధ్యంలోని సిపిఐ ప్రతినిధి బృందం ఆదివారం గవర్నర్ రంగరాజన్ ను కలిసి ఒకవిజ్ఞాపన పత్రం అందజేసింది. మంత్రులు, తెలుగుదేశం కార్యకర్తలు పనికి ఆహారపథకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని, దీనిపై గవర్నర్‌స్వయంగా విచారణ జరపాలని సిపిఐ డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications
