సత్యం రాజు, అంజిరెడ్డికి సన్మానం
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేళ్ లో అమెరికా పెట్టుబడులుపెంపొందించేందుకు ప్రస్తుతం అనువైన వాతావరణం నెలకొని వున్నదని గవర్నర్ డాక్టర్ రంగరాజన్ అన్నారు. ఇండో - అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సారధ్యంలో ఆదివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అమెరికాలో భారత సంతత నానాటికి పెరుగుతున్నదని, రాష్ట్ర అభివృద్ధిపై కూడా వారంతా దృష్టి సారించాలని రంగరాజన్ అన్నారు. రాష్ట్రంలో మౌలిక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కోటగరి విద్యాధర రావు అన్నారు.












Click it and Unblock the Notifications
