భారత క్రికెటర్ల కు ఐసిసి మరింతగడువు
దుబాయ్‌ః శ్రీలంకలో జరిగేమినీ వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులు చేసిన ప్రతిపాదనను ఐసిసి త్రోసిపుచ్చింది. కావాలంటే మరి కొంత గడువు తీసుకోవాలని, ఐసిసి షరతులకుఅంగీకరించాల్సిందేనని ఐసిసి తేల్చిచెప్పింది. దుబాయ్ లో శనివారం జరిగిన ఐసిసి ఎగ్జిక్యుటివ్ సమావేశం అనంతరం చైర్మన్ మాల్కం గ్రే ఈవిషయం వెల్లడించారు. టోర్నీకి నెల ముందు... నెల తరువాత తాము స్పాన్సర్ చేసిన కంపెనీ లోగోలు మాత్రమే ధరించాలని ఐసిసి చెబుతుండగా భారత ఆటగాళ్ళు టోర్నీ జరిగే 18 రోజులు ఐసిసి చెప్పిన లోగోలు ధరించేందుకుఅంగీకరించింది.












Click it and Unblock the Notifications
