సమతా పీఠంపై ఫెర్నాండెజ్
న్యూఢిల్లీః అసమ్మతితో అల్లకల్లోలంగా వున్న సమతాపార్టీ నాయకత్వ పగ్గాలను రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చేపట్టారు. ఇంతకు ముందు పార్టీ అధ్యక్షుడిగా వున్నవి.వి. కృష్ణారావు పదవి నుంచి తప్పుకోవడంతో జార్జి ఈ ముళ్ళ కిరీటాన్ని ఆదివారం నెత్తికెత్తుకున్నారు.












Click it and Unblock the Notifications
