కర్నాటక సర్కార్ కు సుప్రీం హుకుం
న్యూఢిల్లీః తమిళనాడుకు ప్రతిరోజూ 1.25 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కిర్పాల్ సారధ్యంలోని ప్రత్యేక ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు చెప్పింది.సెప్టెంబర్ నాలుగోతేదీ నుంచే కోర్టు తీర్పును అమలు చేయాల్సిందిగా ఆదేశించింది.












Click it and Unblock the Notifications
