అమ్మకానికి విజయవాడ కాంప్లెక్స్ లు
విజయవాడః విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 50 షాపింగ్ కాంప్లెక్స్ లను అమ్మాలంటూ కమిషనర్ తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి దారితీసింది. 50 షాపింగ్ కాంప్లెక్స్ లను అమ్మడం ద్వారా వచ్చే 100 కోట్ల రూపాయలతో విజయవాడలో డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. తమతో కనీసం సంప్రదించకుండా ఇటువంటి కీలకనిర్ణయం ఎలా తీసుకుంటారంటూ కాంగ్రెస్, వామపక్షాలు రణభేరి మోగించాయి.












Click it and Unblock the Notifications
