ఆంధ్రపై కర్ణాటక పిటిషన్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: కృష్ణానదిపై ఐదు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కృష్ణానదిపై తెలుగుగంగ,శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి)లతో పాటు మరో మూడు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications
