నదుల అనుసంధానమే పరిష్కారంః బాబు
కరీంనగర్‌ః దేశంలో వున్న నదులను అనుసంధానం చేయడం ఒక్కటే నదీజలాలవివాదాలన్నింటికీ పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల విడుదలపై కర్నాటక ప్రభుత్వం వైఖరి పట్ల చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టును కూడా కర్నాటక ప్రభుత్వం కావాలనే అడ్డుకున్నదని కరీంనగర్ లోవిలేకర్లతో మాట్లాడుతూ ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
