వీరప్పన్ వేటకు ఎన్‌ఎస్‌జి కమెండోలు
బెంగుళూర్: మాజీ మంత్రి హెచ్. నాగప్పను కిడ్నాప్ చేసిన అడవి దొంగవీరప్పన్‌ను బంధించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్)కు తోడుగా నేషనల్‌సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి)కి చెందిన 150 మందితో కూడిన బృందం తోడయింది.వీరప్పన్ ఆచూకీ ఎస్‌టిఎఫ్ బలగాలకు తెలిసినట్లు సమాచారం. ఈ సమాచారం మేరకు గాలింపు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications
