రాజధానిని వణికిస్తున్న డెంగ్యూ
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని డెంగ్యూ వ్యాధి వణికిస్తున్నది. ఈ వ్యాధితో సరూర్ నగర్ మండలం శివారు గ్రామంలో ఒక మహిళ మృతి చెందింది. మరికొందరు కూడా ఈ వ్యాధికిగురైనట్లు ప్రచారం జరగడంతో ప్రభుత్వం అప్రమత్తంఅయింది. డెంగ్యూ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాక మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వైద్య అధికారులనుకోరారు.












Click it and Unblock the Notifications
