తప్పించుకున్నవీరప్పన్
బెంగుళూరుః గంధపు చెక్కల స్మగ్లర్‌వీరప్పన్ తన వద్ద బందీగా వున్న మాజీ మంత్రి నాగప్పతో సహా ఎస్.టి.ఎఫ్. వల నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. నాలుగువేల మంది ఎస్.టి.ఎఫ్. దళాలుఅంగుళం అంగుళం చొప్పున అడవిలో గాలించి వీరప్పన్ స్థావరాన్ని శనివారం చుట్టుముట్టారు.వీరప్పన్ అక్కడ మకాం వేసి వున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్.టి.ఎఫ్. దళాలు దిన్నహళ్ళు అటవీ ప్రాంతాన్ని చుట్టు ముట్టాయి. అయితే కూల్చిన టెంట్లు, భోజనాలు పోలీసులను వెక్కిరించాయి.












Click it and Unblock the Notifications
