ఆన్ లైన్ లోపనికిఆహారంః బాబు
హైదరాబాద్‌ః పనికి ఆహారం పథకానికి సంబంధించిన పూర్తివివరాలు ఆన్ లైన్ లో వుంచాలని, సోమవారం నాటికల్లా ఈ పని పూర్తి కావాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వం దగ్గర వున్న సమాచారానికి, కంప్యూటర్లలో పొందుపరచిన సమాచారానికి సంబంధం లేకపోవడం పట్ల కలెక్టర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట ఆన్ లైన్ లో వున్న సమచారం ఆధారంగా మాత్రమే సమీక్షలు నిర్వహిస్తామని, సోమవారం నాటికల్లా తాజా సమాచారాన్ని వెబ్ లో వుంచాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications
