పి.ఎస్‌.ఎల్‌.వి ప్రయోగంవిజయవంతం

శ్రీహరికోటః అంతరిక్షపరిశోధనా రంగంలో భారత దేశం మరో మైలురాయిని అధిగమించింది. వాతావరణపరిశోధనకు ఉద్దేశించిన పి.ఎస్‌.ఎల్‌.వి- సి4 ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి గురువారంవిజయవంతంగా ప్రయోగించారు.

గతంలో ప్రయోగించిన ఈ తరహా ఉపగ్రహాలు ఆరింటికంటే ఇది ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. వెయ్యి కిలోల బరువున్న ఈ ఉపగ్రహ వాహకనౌక మెడ్‌ శాట్‌ ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. వాతావరణ రంగంలో పరిశోధనకు ఈ ఉపగ్రహం ఎంతగానొ ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+