బాలకార్మిక నిర్మూలనకుపటిష్టచర్యలు: బాబు
తిరుపతి: రాష్ట్రంలో బాలకార్మికవ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు రాష్ట్రప్రభుత్వంపటిష్టమైన చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అన్నారు. విద్యావ్యాప్తి ద్వారానేపేదరికాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శనివారం తిరుపతిలో భారతీయ విద్యాభవన్ భవనాన్నిచంద్రబాబునాయుడు ప్రారంభించాడు. సాంకేతికవిద్యను అందరికీ అందించడంతో పాటు అక్షరాస్యతపెంపుకు కూడా ప్రభుత్వం విధానాలను రూపొందించిందన్నారు.
బాలికార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈ మధ్య చేపట్టిన కార్యక్రమాలువిజయవంతమైనవని ఆయన తెలిపారు.ప్రజల్లో చైతన్యం పెరిగింది.12 ఏళ్ళ లోపు పిల్లలుఅందరూ చదవుకునేలా ఏర్పాట్లు చేశాం. బాలకార్మికలనుప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదుచేశాం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4600 కేసులునమోదు అయ్యాయి. 50 లక్షల రూపాయలను ఫైన్ గావసూలు చేశాం. అని చంద్రబాబు నాయుడు విలేకర్లకువివరించారు.












Click it and Unblock the Notifications
