పోలీసులు చేతిలో ఉపసర్పంచ్ మృతి?
విజయవాడ: కృష్ణా జిల్లాఅగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామ ఉపసర్పించ్ రామెళ్ళవీరరాఘవులు(40) పోలీసుల దెబ్బలకు తాళలేక మరణించినట్లు తెలుస్తోంది.ఆదివారం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోవీరరాఘవులు ప్రాణాలు విడిచాడు. పేకాట ఆడుతున్న నేరంపైవీరరాఘవులును వారం రోజుల క్రితం పోలీసులుఅరెస్ట్ చేశారు.
అయితే...విచారణ సందర్భంగా ఓ కానిస్టేబుల్ నువీరరాఘవ్ కాలుతో తన్నినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దొంగతనం కేసులోవీరరాఘవ్ కు కోర్టు జరిమానా విధించింది. అయితే, ఈయన పై కసినిపెంచుకున్న పోలీసులు చితకబాదారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. లాకప్ లో మరణించకున్నా..ఇది కూడా లాకప్ డెత్ తరహా మరణమేనని ఆటౌన్ వాసులు ఆందోళన నిర్వహించారు.












Click it and Unblock the Notifications
