ఖమ్మంలో వణికిస్తున్నవిషజ్వరాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని భద్రచలం ఏజెన్సీ ఏరియాలోవిషజ్వరాలు సోకి గత పదిహేను రోజుల్లో 15 మంది చనిపోయారు. ఎడిరో అనేవిషదోమ కుట్టడం వల్ల ఈ ఏజెన్సీ ప్రాంతంలోవిషజ్వరాలు సోకాయి. ఈ ప్రాంతంలో ఇది అంత్యంత ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే అనేకమంది గిరిజనులు ఈవిషజ్వరాలకు బలికాగా, అనేక మంది రోగులు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రాంతీయ వైద్యులకు ఈ జ్వరాలు సవాలుగా మారాయి. వరంగల్‌ ఎం.జి.ఎం ఆసుపత్రికి చెందిన వైద్యబృందమొకటి ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించింది. అయితే, ఎటువంటి చికిత్స మొదులపెట్టాలన్న ముందు వరంగల్‌ లో పరీక్షలు నిర్వహించన తర్వాతే సాధ్యమన్ని ఈ బృందం తెలిపింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+