ఎమ్మెసార్ తో విభేదాల్లేవు: వైఎస్
అనంతపురం: నంద్యాల సభలో పిసిసి అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావు, తన మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయని వచ్చిన వార్తలనుసీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తోసిపుచ్చారు
మా మధ్యలో విభేదాల్లేక పోవడం మీడియాకు అసంతృప్తిగా ఉన్నట్లుంది.అందుకే, ప్రతిసారీ విభేదాలున్నాయని పదే పదే రాసి సంతృప్తి పడుతున్నారని వై.ఎస్.ఆర్ చమత్కారించారు. అలాగే నంద్యాల సభకు బహిష్కృతుడైనవిష్ణువర్ధన్ రెడ్డి హాజరైనట్లు తనకు తెలియదని వై.ఎస్ అనిఅందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి గొడవలు కాంగ్రెస్ లో సహజమేనని తేల్చారు.పిసిసి, సీఎల్పీ మధ్య సరైనా అవగహన ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications
