మిస్టరీ వీడని కుందన్ బాగ్ హత్యలు!
హైదరాబాద్: హైదరాబాద్ లోని కుందన్ బాగ్ లోని ఓ ఇంట్లో శవాలుగా బయటపడ్డ ముగ్గురు మహిళల మరణాల కేసులో ఇంతవరకుపురోగతి కన్పించలేదు. కేసును దర్యాప్తును చేస్తోన్న పంజాగుట్ట పోలీసులు కీలకమైన దొంగగా పరగణిస్తున్నశ్రీశైలంను బుధవారం ఇంటరాగేట్ చేశారు.
ఈ దొంగలనుంచి 11 తులాల బంగారం, కిలో వెండి నగలనుస్వాధీన పర్చుకున్నారు. దొంగలు చోరీకి పాల్పడక ముందేవీరి మరణించి ఉంటారని మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ నివేదిక కూడ ఇంతవరకు పోలీసులకుఅందలేదు. చాలా సంక్లిష్టంగా మారిని ఈ కేసును హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు సాగిస్తున్నప్పటికీ కీలకమైన క్లూ దొరకడం లేదు.












Click it and Unblock the Notifications
