హర్దోయి: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి- కాన్పూర్ రోడ్డుపై టెంపోలో ఆదివారం శక్తివంతమైన బాంబుపేలి 15 మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు.
హర్దోయికి40 కిలోమీటర్ల దూరంలో గల ఫర్హత్ నగఱ్‌రైల్వే క్రాసింగ్ సమీపంలో టెంపోలో బాంబు పేలింది.ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే టెంపోలని 14మంది మరణించారు. మరో తీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిలో ఒక మహిళ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ మరణించింది. గాయపడినవారిలోమరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని పోలీసులుచెప్పారు. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు.