పాక్ ఆలోచన మారలేదు: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆలోచనలో ఏ విధమైన మార్పు రాలేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించే చర్యలకు పాకిస్థాన్ పూనుకుంటోందని ఆయనవిమర్శించారు. మాల్దీవుల పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఆదివారం ఉదయం కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
