ధిక్కారంపై 23నసుప్రీం విచారణ
న్యూఢిల్లీ: కావేరీ జలాల విడుదలలో కర్ణాటక కోర్టు ధిక్కారానికి పాల్పడిందంటూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారంవిచారణకు చేపట్టే అవకాశాలున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ, జలవనరుల మంత్రి హెచ్.కె. పాటిల్‌లను, ప్రధాన కార్యదర్శిని, ఇద్దరు ఇంజనీర్లను తమిళనాడు ప్రతివాదులుగా చేర్చింది.












Click it and Unblock the Notifications
