వీరప్పన్‌కు ఎకె 47- వ్యక్తిఅరెస్టు
చెన్నై: అడవిదొంగవీరప్పన్‌కు ఎకె 47 రైఫిల్‌ను విక్రయించాడనే ఆరోపణపై ఒక మాజీసైనికోద్యోగిని ఎరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోఅరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
పాండురంగంను సత్యమంగళం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందుహాజరు పరిచారు. అతడికి 15 రోజుల రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అతడ్ని కోయంబత్తూరు కేంద్ర కారాగారానికి తరలించారు. పాండురంగం ఇంటి నుంచి పోలీసులు పాంథర్ చర్మాన్ని కూడాస్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
