బంగ్లాపై కివీస్ ఘనవిజయం
కొలంబో: ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌పై 167 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్‌షేన్ బాండ్ ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ నెలదొక్కుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications
