పేద సార్క్ దేశాలకు రాయితీలు
మాలే: స్వల్ప రాజకీయ ఈర్ష్యాద్వేషాలకు అభివృద్ధిని,పెరుగుదలను బలి పెట్టకూడదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన సార్క్ దేశాలకు భారత్ సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో ఆర్థిక, వాణిజ్య రాయితీలు ఇస్తుందని ఆయన చెప్పారు.
గయూంకు, వాజ్‌పేయికి మధ్య జరిగిన ముఖాముఖి చర్చల్లో ఉభయ దేశాల మధ్య సమాచార సాంకేతిక, పర్యాటక, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, మౌలికసదుపాయాలు, తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతపెంచుకోవాలని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
