రాయలసీమకు అన్యాయం: వైయస్
తిరుపతి: తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందనడానికి గాలేరు నగరి ప్రాజెక్టే నిదర్శనమని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గాలేరు నగరి ప్రాజెక్టు పునాదిరాయి వద్ద మొక్కలు నాటారు.












Click it and Unblock the Notifications
