మళ్లీ అధికారం మాదే: ఫరూక్
గందేర్బాల్ (జమ్మూ కాశ్మీర్): శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలువీస్తున్నాయనేది కేవలం ప్రచారం మాత్రమేనని, నేషనల్ కాన్ఫరెన్స్ తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
ప్రజలు ఓటింగ్‌లో గణనీయంగా పాల్గొని ఎన్నికలనువిచ్ఛిన్నం చేయాలనే పాకిస్థాన్ కుట్రలను భగ్నం చేశారని రక్షణ శాఖ సహాయ మంత్రి చమన్‌లాల్ గుప్తా అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
