ఆల్మట్టి నీటికి కృష్ణకు బాబు లేఖ
హైదరాబాద్: ఆల్మట్టి డ్యామ్ నుంచి కనీసం 50 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లేఖ రాయనున్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారంవిలేకరులతో ఈ విషయం చెప్పారు. రాష్ట్రంలో మంచినీటి అవసరాల కోసం మానవతా దృక్పథంతో ఆల్మట్టి నీరు విడుదల చేయాలని కర్ణాటకను ముఖ్యమంత్రి కోరుతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
