డొనాల్డ్ బౌలింగ్‌పైనే సౌతాఫ్రికా ఆశ
కొలంబోః ఐసిసి ఛాంపియన్ ట్రోఫీసెమీఫైనల్ లో బుధవారం నాడు భారత్ - దక్షిణాఫ్రికాలు తలపడనున్నాయి. ప్రేమదాస స్టేడియం పేస్ బౌలింగ్ కు బాగా అనుకూలంగా వుండడంతో డొనాల్డ్ ను బరిలోకి దించి భారత్ ఆట కట్టించాలని షాన్ పొలాక్ భావిస్తున్నాడు. పేస్ బౌలర్లను ప్రధానఅస్త్రాలుగా ఉపయోగించి భారత్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయాలనేది పొలాక్ అలోచన.
ఆదివారం నాటి విజయంతో రాత్రి పొద్దుపోయే వరకు పార్టీలతో గడిపిన భారత్ జట్టు సోమవారం మధ్యాహ్నం వరకు ముసుగుతన్ని నిద్రపోయింది. మంగళవారం ఉదయం నుంచి తీవ్రంగా ప్రాక్టీస్ ప్రారంభించింది. మంచి ఊపులో వున్న భారత్ జట్టు అదే జోరు కొనసాగిస్తుందా లేదా వేచి చూడాల్సిందే












Click it and Unblock the Notifications
