కరెంట్ మంత్రి కొత్తపల్లిఘోరావ్
హైదరాబాద్:విద్యుత్ కోతకు ఆగ్రహించిన రైతులు విద్యుచ్ఛక్తి మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడునుఘెరావ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన సుబ్బారాయుడును రైతులు చుట్టిముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదిలా వుండగా, విద్యుత్ కోతను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలువిజయవాడలో ధర్నా చేశారు. వ్యవసాయానికి ఐదు గంటలు కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వడం లేదని వారువిమర్శించారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలురేగోండ విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications
