కాశ్మీర్‌లో ఏడుగురు తీవ్రవాదుల హతం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి, ఫూంచ్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి జరిగిన మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాల చేతిలో ఏడుగురు పాకిస్థానీ తీవ్రవాదులు హతమయ్యారు.
రాజౌరీ జిల్లాలోని సుందర్బని ప్రాంతంలో మరో ఇద్దరుమిలిటెంట్లను భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరోమిలిటెంటు సోమవారం సాయంత్రం రాజౌరీ జిల్లాలోని నౌషేరాసెక్టార్‌లో హతమయ్యాడు. సంఘటనా స్థలాల నుంచి భారీ ఆయుధాలను, మందుగుండు సామగ్రినిస్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
