సిఐడి దర్యాప్తుకు చంద్రబాబు ఆదేశం
మహబూబ్ నగర్‌ః మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల సమీపంలో మంగళవారం అర్థరాత్రి జరిగిన బస్సుదగ్ధం వ్యవహారాన్ని సిబిసిఐడికిఅప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం ఉదయం చంద్రబాబు నాయుడు బస్సు దగ్ధం జరిగిన స్థలాన్ని సందర్శించారు. వెంటనే ఆస్పత్రికి వెళ్ళి బాధితులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications
