ఆలయంలో మిలిటెంట్లు హతం
గాంధీనగర్‌ః అక్షరధామ్ ఆలయంపై దాడి చేసి నరమేధం సృష్టించిన ఇద్దరు సాయుధమిలిటెంట్లను ఎన్.ఎస్.జి. కమెండోలు బుధవారం ఉదయం కాల్చి చంపారు. సుమారు 13 గంటల పాటు పోరాడిన ఇద్దరు సాయుధ మిలిటెంట్ల తహ్రీక్ ఇ కసస్ గ్రూప్ నకు చెందిన వారు. ఇద్దరు కమెండోల జేబుల్లో ఉర్దూలో రాసిన లేఖలు లభించాయి. గోద్రా సంఘటనల అనంతరం గుజరాత్ లో జరిగిన పరిణామాలకు నిరసనగా ఈ చర్య చేపట్టినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
