14కు చేరిన ఆర్టీసి బస్సు మృతులు
కర్నూలుః ఆర్టీసి బస్సు దగ్ధంఅయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 14కుచేరింది. మరో 14 మంది కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 80 శాతం గాయాలతో వారు మృత్యువుతో పోరాడుతున్నారు.తీవ్రంగా గాయపడిన వారి రోదనలతో కర్నూలు ఆస్పత్రి వాతావరణం హృదయవిదారకంగా వుంది. కడపకు చెందిన మెడికో నీరజారెడ్డి కూడా ఈ ప్రమాదంలో మరణించిందని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
