తిరుమల అలర్ట్, అంతటా అప్రమత్తం
హైదరాబాద్‌ః గుజరాత్ సంఘటన జరిగిన కొద్ది గంటల తేడాతో మహబూబ్ నగర్ జిల్లాలో బస్సు దహనం జరగడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తంఅయింది. పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో వున్నపెద్దపెద్ద దేవాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ లో ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు. పోలీసు శాఖలోసెలవలు రద్దు చేశారు.












Click it and Unblock the Notifications
