కర్ణాటకలో రైతులరైల్ రోకో
బెంగుళూర్: మాజీ పార్లమెంటు సభ్యుడు జి. మాదేగౌడ నాయకత్వంలో దాదాపుప రెండు వేల మంది రైతులు బెంగుళూర్‌రైల్వే స్టేషన్‌లో రైల్ రోకో నిర్వహించారు. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా రైతులు ఆదివారంరైల్ రోకో నిర్వహించారు.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమ తదుపరి ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తామని మదేగౌడ ఆందోళనకారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కర్ణాటకకు వ్యతిరేకంగా వస్తే జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతామని కన్నడ చలువలి వటల పక్ష నాయకుడు వటల్ నాగరాజ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
