కరీంనగర్ కాంగ్రెస్ పై లాఠీఛార్జి
కరీంనగర్‌ఃవిద్యుత్ కోతకు నిరసనగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. నలుగురు ఎమ్మెల్ల్యేలు, స్థానిక నాయకుల సారధ్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారంట్రాన్స్ కో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కొందరు కార్యకర్తలు అడ్డదారిలో కార్యాలయంలోకి వెళ్ళి అధికారులనుఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ లాఠీఛార్జీలో కాంగ్రెస్‌సీనియర్ నేత గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
