రెండు విమానాల ఢీ- 15 మంది మృతి
పానాజి: గోవా తీరంలో మంగళవారం రెండు నావికా దళంవిమానాలు ఢీకొన్నాయి. నావికా దళం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈవిమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ సంఘటన పానాజికి 35 కిలోమీటర్ల దూరంలో జరిగింది. నావికా దళ దినోత్సవాల సందర్భంగావిన్యాసానికి ఇవి బయలుదేరాయి.












Click it and Unblock the Notifications
