వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్‌లో పోలింగ్‌ హింసాత్మకం

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రిః తూర్పుగోదావరి జిల్లాలో గౌతమి నదిపై యానా-ఎదుర్లంక మధ్య నిర్మించిన బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దివంగత లోక్‌ సభస్పీకర్‌ బాలయోగి పేరిట దీనిని బాలయోగి వారధిగా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రముఖులుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మాట్లాడుతూ ఈ వారథి వల్ల తూర్పుగోదావరి జిల్లా ఎంతగానో అభివృద్ది చెందుతుందన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిని ప్రజల సహకారంతో సమర్థంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. అవసరమైతేబడ్జెట్‌ ప్రతిపాదనల్లో మార్పు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కరవు కారణంగా పంటల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం వున్నదని, అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు పోదామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X