గుజరాత్ పై సుప్రీంతీర్పు వాయిదా
న్యూఢిల్లీః గుజరాత్ లో అప్పుడే ఎన్నికలు జరపరాదంటూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రపతిసిఫారసుపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై రాష్ట్రపతి మూడు సందేహాలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టును సలహా కోరినవిషయం విదితమే.
రెండు వారాల పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వాదనను కూడా పరిశీలించిన సుప్రీంకోర్టు తుది తీర్పును వాయిదా వేసింది. గుజరాత్ లో ప్రస్తుతం ఎన్నికలు జరపలేమనే ఎన్నికల సంఘం వాదననుఅర్థం చేసుకోవచ్చు. అయితే మాకు తోచినప్పుడే ఎన్నికల జరుపుతాంఅంటూ భీష్మిస్తే ఎలా అని మాత్రం ధర్మాసనం వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications
