కరవు పీడిత ప్రాంతాలకు వరాలు
హైదరాబాద్‌ః తీవ్ర దుర్భిక్షంతో అల్లాడిపోతున్న ఆంధ్రావనిని ఆదుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. కరవుతో విలవిల్లాడుతున్న ప్రాంతాల్లో రైతుల రుణాలపై వడ్డీలు మాఫీ చేయాలని, రుణలను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశం కరవు ప్రాంతాలను ఆదుకొనేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.












Click it and Unblock the Notifications
