ఎనమండుగురుమిలిటెంట్ల హతం
జమ్మూ: భారతసైనిక బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతం చేశాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి జమ్మూలోకి జరిగిన భారీ చొరబాటు యత్నాన్ని నిరోధించాయి. ఈ సందర్భంగామిలిటెంట్లకు, భారత సైనికులకు మధ్య రాజౌరీ- ఫూంచ్‌సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారీగా ఎదురు కాల్పులు జరిగాయి.












Click it and Unblock the Notifications
