డిఎస్‌పి హత్య, ఉగ్రవాదుల హతం
జమ్మూ: కతువా జిల్లాలోమిలిటెంట్లతో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ మరణించాడు. సంఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఇద్దరుమిలిటెంట్లు భద్రతా బలగాలు చేతిలో హతమయ్యారు. ఇదే జిల్లాలోఅక్టోబర్ 1వ తేదీన బస్సుపై దాడి చేసినమిలిటెంట్లతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
వెంటనే సైనిక, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్ దాదాపు పదిన్నర గంటల ప్రాంతంలో ముగిసింది












Click it and Unblock the Notifications
