ఎమ్మార్వో కార్యాలయంపేల్చివేత
ఒంగోలుః ప్రకాశం జిల్లాలోపీపుల్స్ వార్ నక్సలైట్లు పెట్రేగిపోయారు. జిల్లాలోనిపెద్దలపాడు ఎమ్మార్వో కార్యాలయాన్ని వార్ నక్సలైట్లు గురువారం ఉదయంపేల్చి వేశారు. రెండు స్కూటర్లపై వచ్చిన నక్సలైట్లు గెలిటెన్ స్టిక్స్ అమర్చి ఎమ్మార్వో కార్యాలయాన్నిపేల్చి వేశారు. పేలుడు ధాటికి ఎమ్మార్వో కార్యాలయంలోని కొంతభాగం కుప్పకూలిపోయింది. కార్యాలయంలోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications
