తిరుమల ఘాట్ లో బస్సు బోల్తా
తిరుపతిః తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో 15 మంది గాయపడ్డారు.వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. తమిళనాడుకు చెందిన బస్సు తిరుమల వస్తూ బోల్తాపడింది.
బస్సులో వున్న వారిలో 15 మంది గాయపడ్డారు.వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బస్సును మితిమీరిన వేగంతో నడపడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
