మధ్యాహ్న భోజనం పంచాయితీకి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభించనున్న మధ్యాహ్న భోజన పథక నిర్వహణను పంచాయితీలకు అప్పచెప్పాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆయా గ్రామాల్లోని పంచాయితీలే ఈ పథకాన్ని నిర్వహిస్తే అనేక సమస్యలు తీరుతాయిని ప్రభుత్వం భావిస్తోంది.

తొలుత డ్వాక్రా గ్రూపులకు ఇవ్వాలని..ఆ తర్వాత మండలకేంద్రం నుంచి సరాఫరా చేయాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు పంచాయితీలపై దృష్టి సారించింది. సర్పంచి, హెడ్మాస్టార్‌,విద్యాకమిటీల అధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఈ మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకోనేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల విద్యా శాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+