అక్షరధామ్ ద్వారాలు తెరుచుకున్నాయి
గాంధీనగర్: భక్తలు సందర్శనార్థం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల అక్షరధామ్ తలుపులను శనివారం ఉదయం తెరిచారు. గత నెల 24వ తేదీనమిలిటెంట్లు ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపి భక్తులను పొట్టనపెట్టుకున్న తర్వాత అక్షరాధామ్ తలుపులు మూసేశారు.












Click it and Unblock the Notifications
