శాంతి కోసమే పాదయాత్ర: కృష్ణ
బెంగుళూర్:వివాదాస్పదమైన పాదయాత్రను కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ సోమవారం ఉదయం బెంగుళూర్ నుంచి ప్రారంభించారు. కావేరీ బేసిన్‌లోని మాండ్యా, మైసూరు జిల్లాల్లో ప్రశాంతతను నెలకొల్పడానికే తాను పాదయాత్ర చేస్తున్నట్లు కృష్ణ తెలిపారు.












Click it and Unblock the Notifications
