కావేరీ చిచ్చుపై వాజ్‌పేయి ఆశాభావం
న్యూఢిల్లీ: కావేరీ జలాలవిషయంలో తమిళనాడు, కర్ణాటకల మధ్య తలెత్తినవివాదానికి పరిష్కారం లభించగలదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఆశించారు. వివాదం సుప్రీంకోర్టులో ఉన్నదని,వివాదానికి పరిష్కారం లభించగలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
